ప్రభుత్వం అందజేసిన యూనిఫామ్, బ్యాగు ఎలా ఉన్నాయ్ అని విద్యార్థులను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్…బాగా చదువుకోవాలని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సూచన..తదనంతరం పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు కింద అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్… నాణ్యత తో పనులు చేపట్టాలని ఆదేశం..తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్…