AP39TV ఫిబ్రవరి 1 :
నేడు గొల్లపల్లి పంచాయితీలో స్ధానిక ఎన్నికల ప్రచారంను ప్రారంభించిన ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ గారు
✍?స్ధానిక పంచాయితీ ఎన్నికలలో భాగంగా నేడు గొల్లపల్లి పంచాయితీలో ఎన్నికల ప్రచారంను కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారు ప్రారంభించారు.
▪️ అనంతరం ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పనిచేస్తూ గ్రామ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధిని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని కోరుతూ చెర్లోపల్లి,ఐపార్సపల్లి,గొల్లపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ గారు.