Header Top logo

రజనీకాంత్‌కు  దాదాసాహెబ్‌ ఫాల్కే

AP 39TV 01 ఏప్రిల్ 2021:

చెన్నై: అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్రం గురువారం ఉదయం ఆయనకు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఆయనకు ఇస్తున్నట్లు తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking