కుట్రలు,కుతంత్రాలు తాత్కాలికం, అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడం శాశ్వతం- ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి , సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి
ఏపీ 39టీవీ 08ఫిబ్రవరి 2021:
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం ఎస్సీ కాలనీలో మాజీ జెడ్పిటిసి సభ్యురాలు, రాష్ట్ర కమిషన్ మహిళా మాజీ సభ్యురాలు అరుణ్ జ్యోతి మరియు గుంటక నరసింహులు [గుంటక సీతయ్య] , పెద్దన్న, వారి కుమారుడు సాయితో పాటు 10 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి మరియు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మరియు రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి సమక్షంలో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.