Header Top logo

బీసీ హక్కుల కోసం చైతన్య ర్యాలీ

ఒకటే జెండా.. ఒకటే ఎజెండా…

అనే నినాధంలో బిసీలు అడుగులు ముందుకు వేశారు.

జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం అన్ని రంగాల్లో మా వాటా మాకు ఇవ్వాలని వారు కోరారు.  బీపీ మండల్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలన్నారు.

బీసీ హక్కుల కోసం చైతన్య ర్యాలీ & భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking