బైరసముద్రం వై ఎస్ ఆర్ సి పి పార్టీ తరపున గెలుపొందిన సర్పంచు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు- ప్రమాణ స్వీకారం
AP 39TV 15 ఫిబ్రవరి 2021:
బ్రహ్మసముద్రం మండలం బైరసముద్రం వై ఎస్ ఆర్ సి పి పార్టీ తరపున గెలుపొందిన సర్పంచు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సర్పంచ్ బి పి ప్రేమ, ఉప సర్పంచ్ g నాగమ్మ, అలాగే వార్డు మెంబర్లు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో రాష్ట్ర వీరశైవ లింగాయత్ డైరెక్టర్ బిపి శివ ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీపీ తిరుపాల్రెడ్డి, మల్లికార్జున స్వామి, పాతయ్య, చిన్న రాజయ్య, బసవరాజు, గోవిందు, మరి సింహ, బసేరా, వెంకటేశులు, శివలింగా, నాగన్న, అలాగే వైఎస్ఆర్ సీపీ నాయకులు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
జగదీష్ రిపోర్టర్ ;
AP 39 టీవీ;
బ్రహ్మసముద్రం మండలం: