Header Top logo

అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఏపీ38టీవీ న్యూస్ మార్చి 26

గుడిబండ:- మండలంలోని కొంకల్లు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణంలో నిస్వార్థ హెల్పింగ్ హాండ్స్ వారి ఆధ్వర్యంలో సినీనటుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి హిందూపురం ప్రభుత్వం ఆస్పత్రికి బ్లడ్ బ్యాంక్ లో రక్తం నిల్వ లేనందున గుడిబండ అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో దాదాపు దాదాపు 50 మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త దానం చేశారని వారు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పావగడ హెల్త్ సొసైటీ అధ్యక్షులు మనం శశికిరణ్ పావగడ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ సన్రైజర్స్ ఆస్పత్రి డాక్టర్ శ్రీకాంత్ మరియు గుడిబండ రెవిన్యూ ఇన్స్పెక్టర్ రామ్ గోపాల్ రెడ్డి మరియు మందలపల్లి సర్పంచ్ అశ్వత్ నిస్వార్థ హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షులు జుoజేష్ అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ అధ్యక్షులు నాగరాజు సభ్యులు శాంతకుమార్.జానీ.శ్రీధర్.డీజే సిద్దు తదితరులు పాల్గొన్నారు

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking