Header Top logo

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోను రద్దు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోను రద్దు చేయాలి అంటూ పంచాయతీ కార్యదర్శిలు మరియు నూతన సర్పంచులు నిరసన

ఏపీ39టీవీ న్యూస్ మార్చి 27

గుడిబండ:-ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ స్థాయిలో మార్పు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే అందులో భాగంగా గ్రామ సచివాలయం పరిపాలన బాధితులను వీఆర్వోలకు ఉపయోగిస్తూ జీవో విడుదల చేయడంపై గ్రామ కార్యదర్శులు మరియు నూతన సర్పంచులు గుడిబండ ఎంపీడీవో ఆఫీసు నందు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు మరియు గుడిబండ ఎంపీడీవో నరేంద్ర కుమార్ కు వినతి పత్రం అందించి సంబంధిత పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుడిబండ ఎంపిడిఓ నరేంద్రకుమార్ ఈవోఆర్డి నాగరాజు నాయక్ గుడిబండ సర్పంచ్ కర్ణాకర్ గౌడ్ జెడ్పీటీసీ అభ్యర్థి భూతరాజు మండలంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచులు మరియు గ్రామ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు.

 

 

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking