Header Top logo

2, 3న సావిత్రభాయి పూలే జయంతి ఉత్సవాలు

సావిత్రభాయి పూలే 192వ జన్మదినం

 సావిత్రభాయి పూలే 192వ జన్మదినం సందర్భంగా విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో మహిళ ఉపాధ్యాయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని మెఘస్టార్ ఆడిటోరియంలో జనవరి 2,3 వ తేదీలలో జరిగే ప్రొగ్రాంలో పలువురు ప్రసంగిస్తారని  విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking