ఏపీ 39టీవీ 08ఫిబ్రవరి 2021:
గుడిబండ: మండలం పరిధిలోని కరికెర గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గౌరమ్మ శివన్న ను వైఎస్ఆర్సిపి జెడ్పిటిసి అభ్యర్థి భూతరాజు గుడిబండ సింగిల్విండో అధ్యక్షుడు చంద్రశేఖర్ జిల్లా కార్యదర్శి చితయ్య ఆధ్వర్యంలో కరికెర గ్రామ పంచాయతీ టిడిపి నుంచి వైఎస్ఆర్ సీపీలో కి దాదాపు100 కుటుంబాలు చేరినట్లు తెలిపారు మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ ఎం తిప్పేస్వామి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను చూసి స్థానిక సంస్థ ఎన్నికల్లో కరికెర గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గౌరమ్మ శివన్న ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నుండి వైయస్సార్సిపి లో రావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో గంగాధరప్ప సన్న నాగప్ప మాహంతేష్ నాగరాజు యారగుంట జంపన్న v p రంగనాథ్ తమన్నా బి కృష్ణ హనుమంతరాయప్ప జడ్పిటిసి అభ్యర్థి భూతరాజు దసరపల్లి జిల్లా కార్యదర్శి చిత్తప్ప డీలర్ నారాయణా చంద్రప్ప పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv
గుడిబండ