AP 39TV 04మే 2021:
రంజాన్ పర్వదినం సందర్భంగా నగరంలోని 14వ డివిజన్ కార్పొరేటర్ అబూ సాలేహ ఆధ్వర్యంలో పేదలకు దుస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి వైసిపి సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై దుస్తువులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైసిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.