Header Top logo

Yakub Bhai Ku… “Nayidhara Writing Award యాకూబ్ కు పురస్కారం


Yakub Bhai Ku… “Nayidhara Writing Award

యాకూబ్ భాయ్ కు…”నయీధారా రచన పురస్కారం”

 

( ‘Nayi Dhara Rachana Puraskaar -2021’ from    Patna, Bihar.)

కవి,కవిసంగమ స్థాపకుడు ” డాక్టర్ యాకూబ్ కు పాట్నా ” (బీహార్ )కు చెందిన ప్రముఖ పత్రిక (Magazine)’నయీధార ‘ ఈ ఏడాదికి (2021) గాను ” నయీ రచన సమ్మాన్ పురస్కార్ ” ను ప్రకటించింది. అవార్డు కింద 25,000 రూపాయలనగదును అందజేస్తారు 2021 డిసెంబర్ ఒకటో తేదీన….పాట్నాలో జరిగే ఓ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేస్తారు.

( The Award function will be on  December 1, 2021 in Patna.💐)1950 నుండి క్రమం తప్పకుండా నయీధార సాహిత్యమేగజైన్ వెలువడుతోంది. సాహిత్య, సాంస్కృతిక రంగాల వారధిగా కృషిచేస్తోంది.నయీధార మేగజైన్ లో April-May, 2020 నుంచి February-March, 2021, వరకు అచ్చయిన యాకూబ్ కవితలకు గాను‌ ఈ అవార్డు ప్రకటించారు.

*యాకూబ్ భాయ్ కు అభినందనలు.!!

Abdul Rajahussen Writer.

*ఎ.రజాహుస్సేన్ రచయిత హైదరాబాద్

Leave A Reply

Your email address will not be published.

Breaking