తిరువూరు మండలం ఆంజనేయపురం గ్రామంలో డిసెంబర్ 21 నా మొదలు అవుతున్న “Y.S.R. జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకం” గురించి రైతులకు అవగాహన మరియు గ్రామంలో డోర్ టు డోర్ అవేర్నెస్ కల్పిస్తూ ప్రచారం నిర్వహిస్తున్న గ్రామ సర్వేయర్స్, వాలంటీర్లు మరియు విఆర్ఎ లు.