Header Top logo

వెస్ట్ కోడిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మమత ప్రమాణస్వీకారం

AP 39TV 26మార్చ్ 2021:

బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లి గ్రామంలో నిర్వహించిన వెస్ట్ కోడిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మమత ప్రమాణస్వీకార మహోత్సవంకు ముఖ్య అతిధిగా హాజరైన కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking