వార్డ్ వాలంటీర్ జీతాలు పెంచాలని మునిసిపాలిటీ ఆఫీస్ దగ్గర ధర్నా చేసిన- వార్డ్ వాలంటీర్స్ By admin On Feb 8, 2021 11:52 am 0 ఏపీ 39టీవీ 08ఫిబ్రవరి 2021: ధర్మవరం పట్టణంలోని వార్డ్ వాలంటీర్ జీతాలు పెంచాలని మునిసిపాలిటీ ఆఫీస్ దగ్గర వార్డ్ వాలంటీర్స్ అందరూ ధర్నా చేపట్టారు. Related 0 Share