AP 39 TV 25 ఫిబ్రవరి 2021:
కుప్పం పర్యటనకు విచ్చేసిన సందర్భంగా బెంగళూర్ ఎయిర్ పోర్ట్ లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారాచంద్ర బాబు నాయుడు కి స్వాగతం పలుకుతున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ , మాజీ జడ్పీటీసీ వెంకటరమణ,మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు అంజినేయులు,మాజీ ఎంపీపీ నరసింహులు, మరియు తదితరులు .