Header Top logo

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు

AP 39 TV 26 మార్చ్ 2021:

భారత్ బంద్‌లో భాగంగా పెనుకొండ లో అఖిలపక్షం పార్టీలు తెదేపా ,కాంగ్రెస్,, సీపీఐ,సీఐటీయూ, సీపీఎం,పార్టీలు ఆందోళన చేపట్టింది.వాణిజ్య, వర్తక సంఘాలు స్వచ్ఛంధంగా బంద్‌కు మద్దతు తెలిపాయి.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా, వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు.రైతు వ్యతిరేక మూడు చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైయివేటీకరణ వ్యతిరేకిస్తూ భారత్‌ బంద్ కొనసాగుతోంది.ఈ భారత్ బంద్ కార్యక్రమం లో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ , మాజీ ఎంపీపీ కేశవయ్య, మాధవ నాయుడు, సర్పంచ్ శ్రీనివాసులు, మాజీ సింగిల్విండో అధ్యక్షుడు లక్ష్మీ నారాయ ణరెడ్డి, కన్వీనర్ శ్రీరాములు ,పాలడుగు చంద్ర, హుజూర్,  అత్తార్ ఖదీర్, సాయి ప్రసాద్, త్రివేంద్ర, బాబుల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సుబ్బి, షంబు, లక్ష్మినారాయణ, సీపీఐ నాయకులు శ్రీరాములు ,రమేష్ , లక్ష్మీనారాయణ మరియు టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking