AP 39TV 23 ఏప్రిల్ 2021:
“వైస్సార్ సున్నా వడ్డీ పథకం ” కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.అనంతపురము కలెక్టరేట్ లోని ఎన్.ఐ.సి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్న వైస్సార్సీపీ శాసనమండలి సభ్యులు వెన్నపూస గోపాల్ రెడ్డి ,జిల్లా మంత్రివర్యులు ఎం. శంకర్ నారాయణ ,హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ ,కలెక్టర్ గంధం చంద్రుడు , మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి మరియు జిల్లా అధికారులు నరసింహా రెడ్డి ,రమణా రెడ్డి ,వైస్సార్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారులు పాల్గొన్నారు.