Header Top logo

కదిరి మున్సిపల్ కార్యాలయంలో “వైస్సార్ సున్నా వడ్డీ పథకం “కార్యక్రమం

AP 39TV 23 ఏప్రిల్ 2021:

కదిరి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ వ్యాప్త వైయస్సార్ సున్నా వడ్డీ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి.
మహిళలకు తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ నజీమున్నీసా, వైస్ చైర్ పర్సన్ గంగాదేవి, కమిషనర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking