Header Top logo

పెద్దగట్టు వేలం పాటలో వ్యాపారుల రింగ్

షెడ్డులో వేలం..కట్టపై బేరం..

పెద్దగట్టు వేలం పాటలో వ్యాపారుల రింగ్.
చక్రం తిప్పుతున్న నాయకులు.
అంతా వారి కనుసన్నల్లోనే.

సూర్యాపేట జిల్లా (దురాజ్ పల్లి) : తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా పేరందున చివ్వెంల మండలం దురాజ్ పల్లి లోని దేవాదాయ శాఖ వేలం పాటలు బుధవారం పెద్దగట్టు సమీపంలోని షెడ్డులో ప్రారంభమయ్యాయి.

ఈ వేలం పాటలో వ్యాపారాలు చేసుకునేందుకు నిర్వహించిన వేలంపాటలు వ్యాపారులంతా సమీపంలోని పెద్దగట్టు కట్టపై రింగ్ గా ఏర్పడి తక్కువ ధరకు పాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ తథంగమంతా దేవాదాయ శాఖ, పాలకవర్గం ముందే జరుగుతుండడం విశేషం..

ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించే ఈ జాతరకు, నాయకులను పెట్టి వ్యాపారులు రింగ్ గా మారి తక్కువ ధరకు కోట్ చేస్తూ దేవాదాయ శాఖ ఆదాయాన్ని తగ్గిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking