Header Top logo

కరోనాతో మరణించిన ఉపాధ్యాయుడు

AP 39TV 19ఏప్రిల్ 2021:

రాయచోటి మండలం ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు, మండలంలోని అన్ని ఉపాధ్యాయ సంఘ మిత్రులకు మండల విద్యాశాఖ అధికారి తెలియజేయడమేమనగా వెంకటరమణ యాదవ్  ఇటీవల చిన్న ముక్క పల్లె ప్రధాన ఉపాధ్యాయులు గా జాయిన్ కావడం జరిగింది కరోనాతో ఈ రోజు ఉదయం మరణించారు. వారి ఆత్మ శాంతి కలగాలని అలాగే వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking