Header Top logo

ACB కి చిక్కిన తహసీల్దార్ అన్వర్ హుసేన్

AP 39TV 30 ఏప్రిల్ 2021:

చాలా రోజుల నుంచి అవినీతి కి పాల్పడట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముదిగుబ్బ తహసీల్దార్ అన్వర్ హుసేన్ ఎట్టకేలకు ACB కి చిక్కారు. రెండు లక్షలు తీసుకుంటు పట్టుబడ్డాడు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking