Header Top logo

28న మణికొండ అనంతాద్రి హిల్స్ లో సూర్యతాన్ 108 ప్రోగ్రాం

స్వస్థ్య శ్రీ యోగ అకాడమీ – శ్రీ అనంత నాభ దేవాలయం ఆధ్వర్యంలో రథసప్తమి సందర్బంగా సూర్యతాన్ 108 ప్రోగ్రాం నిర్వహిస్తున్నమన్నారు యోగా టీచర్ అంజనాదేవి వెంకటేశ్. ఈ నెల 28వ తేదీన  ఉదయం 6 గంటలకు మణికొండ అనంతాద్రి హిల్స్ లో యోగా ప్రోగ్రాం ఉంటుందన్నారు వారు. ఆరోగ్యం మహాభాగ్యం అనే సూక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు హాజరు కావలన్నారు.

Welcoming People of all the age groups to Join the “Free Session of 108 Surya namaskar(SURYATHON-108)” on the occation of “Ratasapthami-2023” on 28.01.2023, Saturday starting morning 6.00am at the mentioned “Sri Ananthapadmanabha Swamy Temple” Anantadri Hills” Manikonda Jaggir, Hyderabad, Telangana,India -500089. Organized by “Swasthya Sree Yoga Academy” with the association of “Temple Commettee”. Please join the the clebratevthe *”Ratasapthami-2023″ because it the time to “Stretch, Strengthen and Relax”

Leave A Reply

Your email address will not be published.

Breaking