Header Top logo

అస్కార్ నామినేషన్స్ కు RRR ‘నాటు నాటు’ పాట నామినేట్

RRR ఈ సినీమా ఇప్పుడు ఆస్కార్ నామినేషన్స్ కు ఎంపైకైంది.

జూనియర్ ఎన్టీఆర్ – చరణ్ జంటగా తీసిన ఈ సినీమా ఇప్పటికే ఎన్నో అవాార్డులను దక్కించుకుంది.

ఆస్కార నామినేషన్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు  ‘నాటు నాటు’ పాట నామినేట్ అయింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking