FOCUS లో ఉన్న వారందరికీ ధన్వాదాలు
విషయం: విషయం ఫేక్ సర్టిఫికేట్ తో అంగణవాడి నందు ఆయా ఉద్యోగం
అనంతపురం జిల్లా, నల్లమాడ మండలం లో, ఏర్రవంక పల్లి పంచాయితీ ,మీసాలవాండ్ల పల్లి గ్రామ పరిధిలో @@ అంగనవాడి ఆయ B. అంజినమ్మ W/ D.శివయ్య ఈమెకు గత 27-04-2013 సం”న అంగనవాడి కేంద్రం నందు ఈమెకు ఉద్యోగం వచ్చింది. కానీ ఈమె సర్టిఫికేట్ పరిశీలనలో ఫేక్ సర్టిఫికేట్ ను పొందు పరిచారు కానీ ఈ విషయం రాజకీయ నాయకుల సపోర్ట్ తో ఈ దినం వరకు ఈమె ఉద్యోగం చేస్తోంది. ఈ విషయం పైన మా గ్రామ ప్రజలు కలిసి, శిశు అభవృద్ధి సేవా పథక అధికారి గారికి 2019 సంవత్సరం లో ఫిర్యాదు చేయడం జరిగింది,తదుపరి పుట్టపర్తి నియోజక వర్గ గౌరవ MLA దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసాము వారి చర్యతో ICDS అధికారి వారికి ఈ విషయం పై విచారణ కోరారు , విచారణ చేయగా ఈమె తవులమర్రి ZPHS పాఠశాల నందు Transfer certificate number 5625/95, Addmission number 2510/43 గా తప్పుడు సర్టిఫికేట్ సృష్టించింది. కావున అధికారులు విచారణ చేయగా తప్పుడు సర్టిఫికేట్ గా నిర్ధారణ అయి ఈమెకు శాకాజ్ నోటీసు RC.number 4/CDPO/DATE 25/01/2020 న ఇవ్వడం జరిగింది అయినందున కానీ ఇప్పటి వరకు ఏటువంటి స్పందన లేదు కావున ఇప్పటికైనా B. అంజినమ్మ పై జిల్లా గౌరవనీయులైన కలెక్టర్ గారు మరియు ICDS PD గారు మరియు జిల్లా అంగణ వాడి కేంద్రం అధికారులు తగు చర్యలు చేపడుతారు అని ఆశిస్తున్నా.