AP 39 TV 04 జూన్ 2021:
స్పందన ప్రైవేట్ ఫైనాన్సిల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మీషిన్ పంపిణి మరియు అనగారిన పేద కుటుంబ మహిళలకు ఉచితంగా ట్రైనింగ్ సెంటర్ ప్రారంభిచిన కదిరి వైస్ ఛైర్మన్ K గంగా దేవి మరియు YCP నాయకులు పిచ్చలి శంకర మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.