Header Top logo

రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పోలింగ్ లోకేషన్ పర్యవేక్షిస్తున్న-సత్య ఏసుబాబు IPS

AP39TV, 13 ఫిబ్రవరి 2021:

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పోలింగ్ లోకేషన్ పరిసర ప్రాంతాల్లో బందోబస్తును పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS , అనంతపురం డి.ఎస్.పి జి వీర రాఘవ రెడ్డి, తదితరులు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking