Header Top logo

ప్రైవేట్ ఆసుపత్రి దందా – మద్దతు తెలిపిన సీపీఎం నాయకులు

AP 39TV 05 మే 2021:

అనంత నగరం లోని రామచంద్ర నగర్ లోని cmn.ప్రైవేట్ ఆస్పత్రిలోఓ రోగి కి వైద్యం చేయలేదు, ఏమీ లేదు సుమారు లక్ష రూపాయల బిల్లు వేశారు.ఆస్పత్రిలో వైద్యులు లేరు ఏం రోగం చూశారునీ నయం చేశారని. రోగి బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. మంగళవారం రాత్రి వీరికి మద్దతుగా సీపీఎం నాయకులు కూడా ఆందోళన. ఈ ఆసుపత్రిలో పదిమంది కరోనా పేషెంట్ లో చికిత్స పొందుతూ ఉండగా ఇతరులకి చికిత్స ప్రవేశం ఎలా చేశారు. వైద్య చికిత్సలు ఎందుకు చేస్తున్నారు అంటూ ఆందోళన ఏం చేస్తున్నారు. ఈ హాస్పిటల్ కి అనుమతులు లేవు మేనేజ్మెంట్ ఎవరో రోగులు కూడా తెలియని పరిస్థితి ఆందోళన చేయగా కోవిద్ స్పెషలాఫీసర్ కెమిస్ట్ అండ్ డ్రగ్ ఈస్ట్ ఏ డి రమేష్ రెడ్డి ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ సూపర్డెంట్ వెంకటేశ్వర్లు వచ్చి రోగులను పరామర్శించి వైద్య మంది చెప్పిన ప్రయత్నం చేసినారు. కరోనా బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు రోగుల నుండి వసూలు చేసిన డబ్బులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి యస్.నాగేంద్రకుమార్,వలి,వెంకటేష్.జీవా,రామాంజనేయులు,బాలక్రిష్ణ,నాగప్ప,ఇస్మాయిల్,ఫక్రు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking