Header Top logo

ఎన్నికలకు సిద్ధమవుతున్న పి వో లు, ఏపీవో లు, అధికారులు

AP 39TV 07ఏప్రిల్ 2021:

కనేకల్:-కనేకల్ మండలం లోని మండల పరిషత్ కార్యాలయం వద్ద రేపు అనగా 08-04-2021 తేదీన జరగబోవు జెడ్ పి టి సి, ఎంపీటీసీ,ఎన్నికలకు కనేకల్ ఎంపీడీవో B.విజయ భాస్కర్ ఆధ్వర్యంలో సిద్ధమవుతున్న పి ఓ లు, ఏపీవో లు, ఇందులో భాగంగా కనేకల్ మండలం లోని ఎన్నికల స్థావరానికి చేరుకోవడానికి పి వో లు, ఏ పీ ఓ లు తమ ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని వారివారి పోలింగ్ స్టేషన్లకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఎన్నికల సిబ్బంది.

R. ఓబులేసు,
ఏపీ39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇన్చార్జి.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking