Header Top logo

కోడూరుతోపు పోలింగ్ లొకేషన్ వద్ద ఏర్పాట్లను సమీక్షించిన -జిల్లా ఎస్పీ ‌సత్య ఏసుబాబు IPS

AP 39TV 19ఫిబ్రవరి 2021:

అనంతపురం జిల్లాలో నాల్గవ విడత ఎన్నికలు జరుగుతున్న పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చిలమత్తూరు మండలం కోడూరుతోపు పోలింగ్ లొకేషన్ వద్ద ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు ‌సత్య ఏసుబాబు IPS . జిల్లా ఎస్పీతో పాటు పెనుకొండ డీఎస్పీ ఎస్ మహబూబ్ బాషా, తదితరులు వెళ్లారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking