Header Top logo

Please.! Kuruv once the rain ప్లీజ్.! వర్షం ఒక్కసారి కురువ్

Please.! Kuruv once the rain

ప్లీజ్.! ఒక్కసారి కురువ్…!!

ఎన్నాళ్ళిలా
ఘనీభవిస్తావ్..?
ఓ నా పిచ్చి
❤️ గుండే
కురిస్తే..కురువ్!
ఎన్నాళ్ళిలా
ఊరిస్తూ
కాలక్షేపం చేస్తావ్!

మనుషుల్లో
మానవత్వం తడారి
చాలా రోజులైంది
ప్లీజ్..
ఒక్కసారి కురువ్.!

మానవత్వం పంట
పండకుంటే
నా మీదొట్టు..!!

abdul rajahussen

ఎ.రజాహుస్సేన్, కవి
హైదరాబాద్

Leave A Reply

Your email address will not be published.

Breaking