Header Top logo

ఎమ్మెల్యే అనంత కు వినతి పత్రాన్ని అందించిన -ఎపి కాపు బలిజ తెగ పోరాట సమితి నాయకులు..

AP 39TV 16 ఫిబ్రవరి 2021:

శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలను ఎపి ప్రభుత్వం అధికారికంగా జరపాలని కోరుకుంటూ మంగళవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ని కలిసి వినతిపత్రం అందించిన ఎపి కాపు బలిజ తెగల పోరాటసమితి నాయకులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking