Header Top logo

పెనుగొండ డివిజన్ డిఎస్పి సయ్యద్ మహబూబ్ బాషా పర్యటన

ఏపీ 39టీవీ 12ఫిబ్రవరి 2021:

గుడిబండ: పెనుగొండ డివిజన్ పరిధిలో ఎన్నికలలో నామినేషన్ లో భాగంగా డిఎస్పి మహబూబ్ బాషా పర్యటించారు. ఈ కార్యక్రమంలో మడకశిర ఎస్ఐ రాజేంద్రప్రసాద్, గుడిబండ ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా ఎన్నికలు జరిగే విధంగా నిర్వహించారు. .ఈరోజు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 1వ కౌంటర్ లో నాలుగు సర్పంచ్ అభ్యర్థులు, 4 వార్డ్ మెంబర్లు,23 మంది 2వ కౌంటర్ లో 8 మంది సర్పంచ్ అభ్యర్థులు వార్డ్ 19 మంది 3 వ కౌంటర్ లో 11 మంది సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్లు 37 మంది 4 వ కౌంటర్ లో 8 మంది సర్పంచ్ అభ్యర్థులు వార్డ్ మెంబర్లు 43 మంది నామినేషన్ వేసినట్టు తెలిపారు.

 

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ 39 టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking