Header Top logo

పశువుల సంత మరియు కూరగాయల సంత వేలం పాట పాల్గొనండి

తేదీ 25-03-2021 న గురువారం ఉదయం 11-00 గంటలకు 1.వారపు పశువుల మార్కేట్,2.వారపు కూరగాయల మార్కేట్,3. దినసరి బస్టాండ్, లను గుడిబండ గ్రామపంచాయతీ కార్యాలయం నందు బహిరంగ వేలం నిర్వహించబడును, వేలం 1 . పశువుల మార్కెట్ డిపాజిట్ 5,00000, (ఐదు లక్షలు) 2. కూరగాయల మార్కెట్, డిపాజిట్ 100000, (ఒక లక్ష)మరియు దినసరి బస్టాండ్ 40000 (నలబై వేలు) , కావున నిర్ణయించిన డిపాజిట్లు వేలం వేయుటకు ముందుగానే నగదు రూపంగా డీ.డీ రూపంగా బ్యాంకు చెక్కు రూపంలో గాని చెల్లించవలెను పాల్గొన్నవారు పంచాయతీకి ఎలాంటి బకాయి ఉండరాదని వేల ముగిసిన వెంటనే ఆఖరి పాట దారుడు వేలం పాడిన మొత్తం 24 గంటల లోపల కచ్చితంగా కట్టవలెను ని ఆయన తెలిపారు వేలం హెచ్చు పాట దారుడు100/రూపాయల అగ్రీమెంట్ స్టాప్ తీసుకొని వేలం లో పాల్గోవాలని ఆయన తెలిపారు.

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking