Header Top logo

Parham Vavatabar from Iran ఇరానీ చిత్రకారుడు పర్హమ్ వఫాతాబార్

చిత్రకళ

Parham Vavatabar from Iran

Parham Vavatabar from Iran

ఇరానీ చిత్రకారుడు పర్హమ్ వఫాతాబార్

ఇరాన్ లోని రష్త్ కు చెందిన చిత్రకారుడు, ఇల్యుస్ట్రేటర్, క్యారికేచరిస్ట్ ‘పర్హమ్ వఫాతాబార్ (Artist, Illustrator,

Caricaturist , (Parham Vavatabar from  Rasht, Iran)  ప్రస్తుతం స్వీడన్ లోని స్టాక్ హోమ్(Stolkhome,

Sweden) లో Illustrations లో  తర్ఫీదు పొందాడు..

Parham Vavatabar from Iran

చక్కని  ‘క్యారికేచర్స్’ వేస్తాడు. Traditional art  work  చేస్తాడు.థీమ్ క్యారెక్టర్ రూపకల్పన  ( Charector Designing)  లో దిట్ట.! పోర్ట్రెట్ ఆర్ట్ (Portrait art) లో అందెవేసిన చేయి. Comics,.Sclupture, Drawing, Art work, Painting,Oil Painting 🎨, Skeching,Art లో ప్రవేశం వుంది.కలర్ ✏️ చిత్రాలు కూడా చక్కగా వేస్తాడు .ఫుట్ బాల్,వీడియో గేమ్స్,సంగీతం వినడం ఈయన అభిరుచులు.(Hobbies)

ఈ చిత్రకారుడు వేసిన కొన్ని చిత్రాలు…!!

Pen On Papar  traditional artwork..!!

My OWL ..  Character Design 2016

Catherine ashton Digital painting 2013.

Maradona in Napoli acrylic on paper.

Roger Federer  poster color.

Ronaldinho…color pencil.

ఇరానీ చిత్రకారుడు …పర్హమ్ వఫాతాబార్

(Parham Vavatabar from Iran)కు అభినందనలు

Abdul-Rajahussen-write

A.Raja Hussain

Hyderabad. India

Leave A Reply

Your email address will not be published.

Breaking