Header Top logo

జీవితంలో గెలవడానికి మాత్రమే ప్రయత్నించాలి

.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.
🍂🍃🍁 మంచి మాట 🍁🍃🍂
•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•.•
జీవితంలో గెలవడానికి మాత్రమే ప్రయత్నించాలి గెలుస్తామా లేదా అని తనిఖీ చేసుకోవడానికి ప్రయత్నించరాదు.

లోపం లేని ప్రయత్నం గొప్ప విజయాలను సైతం అలవోకగా ఇస్తుంది.

అసలు మనం కలలు కంటేనే కలగన్న జీవితం మనకు లభిస్తుంది.

గొప్పగా కోరుకుంటేనే కోరుకున్నది లభిస్తుంది.

నిరంతరమూ మన ప్రయత్నం లక్ష్యం వైపే ఉంచాలి. మనం కలగన్న జీవితం లభిస్తుంది.

ఇది తథ్యం ధృడ సంకల్పంతో ప్రయత్నించే వారిని చూసి ఓటమి ఆమడ దూరం పారిపోతుంది.

శుభోదయంతో 🙏🪴

సేకరణ: .ప్రభాకర్ ఆడెపు

Leave A Reply

Your email address will not be published.

Breaking