…………………………………….
*ఎప్పుడూ కళ్ళతోనే కాదు *
మనస్సుతో కూడా చూడడం,
ఆలోచించడం నేర్చుకోవాలి
ఎన్నో నిజాలు తెలుస్తాయి
మరియు
ప్రయోజనాలు కలుగుతాయి
జీవితంలో తప్పులు జరగడం
సహజం, చేసిన తప్పులను
సరిదిద్దుకోవడానికి
ప్రయత్నం చేయడం ఉత్తమం
తప్పులు మనుషుల జీవితానికి
ప్రేరేపించే విధంగా ఉండాలే తప్ప
సాకులు వెతకడానికి కాకూడదు.
సేకరణ : ఆడెపు ప్రభాకర్