Header Top logo

No Mask awareness program

AP 39TV 20 ఏప్రిల్ 2021:

అనంతపురం జిల్లా పెద్దవడగూరు పోలీసులు మాస్క్ ధరింపు ప్రాముఖ్యతపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన తెస్తున్నారు. ఆ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వెళ్లి మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, చేతులు తరుచూ శుభ్రం చేసుకోవాలి, భౌతిక దూరం పాటించాలని అవగాహన చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking