AP 39TV 03మార్చ్ 2021:
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వార్డు అభివృద్ధికి సహకరించండి ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మొరుపూరి రాంప్రసాద్.కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారి సహకారంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో వార్డు అభివృద్ధికి తోడ్పడతాను: రాంప్రసాద్. నిత్యం వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వీధిలైట్లు, మంచినీటి కుళాయిలు ఏర్పాటు, పారిశుధ్యం మెరుగు పరచడంతో పాటు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తాను : రాంప్రసాద్.ప్రచార కార్యక్రమంలో కొమ్ము భాస్కర్, భాస్కర్, కొమ్ము అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.