Header Top logo

ముదిరాజ్ భవన్  నిర్మాణ పనులను…

ముదిరాజ్ భవన్  నిర్మాణ పనులను

పరిశీలించిన మంత్రి హరీష్ రావు

రంగారెడ్డి జిల్లా కోకాపేటలో నిర్మిస్తున్న ముదిరాజ్ భవన్  నిర్మాణ పనులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ పరిశీలించారు.

భవన నిర్మాణం పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. యుద్ద ప్రతిపాదికన పనులు చేసి భవన నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి హరీష్ రావు.

మంత్రి వెంట ముదిరాజ్ మహాసభ నాయకులు పిట్టల రవీంధర్, మాజీ ఎంపీపీ మల్లేష్ ముదిరాజ్ , గుండ్ల శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking