హైకోర్టు : ఎమ్మెల్యేల ట్రాప్ కేసు అప్పీల్ పిటిషన్ సోమవారం కు వాయిదా వేసిన హైకోర్టు.
బి.జె.పి , టి.ఆర్.ఎస్ ల మధ్య కోర్టులో వాదనలు ఎందుకు అన్న న్యాయస్థానం
బి.జె.పి పిటిషన్ ను సింగిల్ బెంచ్ డిస్మిన్ చేసినప్పుడు ఈ అప్పీల్ లో మీ వాదనలు ఎందుకు అన్న ధర్మాసనం…
మా పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా సిట్ తరపు న్యాయవాది దవే వాదించారు.
దానికి సమాధానం చెప్పడానికే రాజకీయాలు ప్రస్తావించానన్న బి.జె.పి న్యాయవాది..
తదుపరి విచారణ ను సోమవారం కు వాయిదా వేసిన హైకోర్టు.