ఏపీ 39 టీవీ,
మార్చి-12,
రాయదుర్గం:-రాయదుర్గం పట్టణం లో ఈరోజు అనగా శుక్రవారం AP MODEL స్కూల్ నందు ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులతో కౌంటింగ్ సెంటర్ నందు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించడం జరుగినది.ఇందులో భాగంగా కమీషనర్ గారు కౌంటింగ్ సెంటర్ నందు పోటీచేయు అభ్యర్థితో పాటు ఎలక్షన్ ఏజెంట్ మరియు కౌంటింగ్ ఏజెంట్ కు మాత్రమే అనుమతి ఉండునని,ID కార్డ్స్ తో రావలనని మరియు కౌంటింగ్ సెంటర్ కు వచ్చువారు సెల్ ఫాన్స్ ,i pads ,laptaps, మరియ పార్టీ కండువాలు ధరించి రాకూడదు అని అభ్యర్థులకు సూచించడం జరిగినది.ఈ కార్యక్రమంలో పట్టణ ci ఈరన్న ,si రాఘవేంద్ర , మేనేజర్ ఖాదర్ మోహిద్దీన్ ,మాస్టర్ ట్రైనర్ ఇక్బాల్ ,TPS సత్తార్ ,JAO ఈశ్వర్ ,ఎన్నికల కౌంటింగ్ అభ్యర్థులు,సహాయ జిల్లా ఎన్నికల అధికారి ,మరియు మున్సిపల్ కమీషనర్ జబ్బర్మీయ,తదితరులు పాల్గొన్నారు.
R. ఓబులేసు,
ఏపీ38టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.