Header Top logo

విద్యుత్ షార్ట్ ఇల్లు దగ్నం

ఏపీ39టీవీ న్యూస్ మార్చి 12

గుడిబండ:- మండలంలోని పలారం గ్రామంలో హరిజన కదిరప్ప కు చెందిన ఇల్లు విద్యుత్ విద్యుత్ షార్ట్ కు తగలి పూర్తిగా కాలిపోయింది ప్రమాదవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎవరికి ప్రాణం నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking