ఏపీ 39టీవీ 07 ఫిబ్రవరి 2021:
అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో జిల్లాకు విచ్చేసిన జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ మరియు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తో స్థానిక ఎన్నికలను గురించి చర్చిస్తున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ,జిల్లా ప్రజాప్రతినిధులు.