Header Top logo

లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం

AP 39 TV 28 మార్చ్ 2021:

మడకశిర నియోజకవర్గం పరిధిలోని రోళ్ల లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మడకశిర సిఐ రాజేంద్ర ప్రసాద్ గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల భక్తులు ఎక్కువగా స్వామివారిని దర్శించుకున్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking