AP 39TV 01 ఏప్రిల్ 2021:
గుంటూరు భారత్ పేటలోని వార్డ్ సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ , శ్రీమతి భారతి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కోవిడ్ నుంచి రక్షణకు వ్యాక్సిన్ ఒక్కటే శరణ్యం. ప్రజలందరూ అపోహలు వీడి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి.
Recover your password.
A password will be e-mailed to you.