AP 39TV 12ఏప్రిల్ 2021:
శ్రీ శ్రీ శ్రీ నెట్టీకంటి ఆంజనేయ స్వామి వారికి నూతన వెండి రథము.వెండి రథము కోసం సుమారు 334 కేజీ ల వరకు ఉపయోగిస్తున్నారు అని అధికారులు తెలియ చేసారు.బహు ఆకర్షణగా వెండి రథం భక్తులకు కనువిందు చేస్తున్న ఆలయ అధికారులు. భక్తులకు దర్శనం కోసం స్వామి వారి దివ్య మంగళ దాయక నూతన వెండి రథం. వెండి రథం తయారీ లో నిమగ్నమైన తమిళనాడు కి చెందిన వారు.స్వామి వారి కి ఉగాది పండుగ సందర్భంగా వాహన సేవా కార్యక్రమాల లో భాగంగా వెండి రథము కోసం కష్టపడుతున్న ఆలయ అధికారులు.ప్రతి శనివారం భక్తుల కొరకు వెండి రథము పై స్వామి వారి దర్శనం.ఆలయ నిర్వాహకులు చైర్మన్ కె.సుగుణమ్మ, AE. M.రామాంజినేయులు, DE సంపత్, సతీష్ ,SE. ఆనంద్ కుమార్ , సీనియర్ అసిస్టెంట్ హనుమంతు,ధర్మకర్త, కార్య నిర్వహణ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.మాస్క్ లేనిదే ఆలయ అనుమతి లేదు.