Header Top logo

కదిరి శ్రీనరసింహాస్వామి బ్రహ్మాండమైన రథోత్సవం

AP 39TV 02ఏప్రిల్ 2021:

కదిరి శ్రీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు ఏటా ఫాల్గుణ మాసం లో పదిహేను దినములు అత్యంత వైభవంగా జరుగుతాయి.బ్రహ్మోత్సవాలులో భాగంగా పన్నెండో రోజున నేడు బ్రహ్మాండమైన రథోత్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారు రథంపై దర్శనం ఇచ్చారు.ఈరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు ఈ రథం సుమారు 540 టన్నుల బరువు 37.5 అడుగుల ఎత్తు ఉంటుంది రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు ఉంటుంది 130 ఏళ్ళ క్రితం తయారుచేసిన ఈ బ్రహ్మ రథం చక్రాలు రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులు
అందంగా తీర్చిదిద్దారు తమిళనాడులోని అండాళ్ అమ్మవారు శ్రీవల్లి పుత్తురూ రథం తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తరువాత మూడవ అతిపెద్దదయిన ఈ కదిరి నరసింహుని రథం.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking