AP 39TV 08మార్చ్ 2021:
గుడిబండ రాళ్లపల్లి హైస్కూలు నందు ఇంప్యాక్ట్ స్పీకర్ కె. గోపాలకృష్ణ ఆధ్వర్యంలో రాళ్లపల్లి సర్పంచ్ లక్ష్మీనారాయణ, అనంతరాజు, గ్రామ పెద్దలు మరియు పంచాయతీ కార్యదర్శి గోవిందప్ప సహకారం తో గుడిబండ మండలం ఎస్సై సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా పదోతరగతి విద్యార్థులకు 70 మందికి జామెట్రీ బాక్స్ లు, writting pads మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది.
కొంకల్లు శివన్న,
Ap39tvnews రిపోర్టర్,
గుడిబండ.