Header Top logo

రాయదుర్గం పట్టణం లోని బై లాంజనేయ స్వామి హిందూ స్మశాన వాటిక కబ్జా..

AP 39TV 15ఫిబ్రవరి 2021:

రాయదుర్గం శ్రీ బై లాంజనేయ స్వామి సమీపంలో ఉన్న హిందూ స్మశాన వాటికలో వందలాది సమాధులు తొలగించడం జరిగింది. అంతేకాకుండా భూమి కొన్న వారు మాకు ఇంతవరకు భూమి అమ్మకం జరిగిందన్నారు. పూర్వకాలం నుండి సమాధులు తొలగించి రహదారి ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న దళితులు స్మశానం వద్దకు చేరుకొని దళిత సమాజం ఎలా తొలగించారని వాగ్వాదానికి దిగారు. హద్దులు వేసేటప్పుడు సమాచారం ఎందుకు ఇవ్వలేదు అని వారు ప్రశ్నించారు. అధికారులు స్పందించి హిందూ స్మశాన వాటికను కాపాడవలసిందిగా మనవి చేస్తున్నారు అక్కడి ప్రజలు.

 

 

R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ,
రాయదుర్గం ఇంచార్జి.

Leave A Reply

Your email address will not be published.

Breaking